top of page

Sesame Oil (నువ్వుల నూనె)

Description (English)వివరణ (Telugu)
🌾 Sesame oil is a traditional, aromatic cooking oil extracted from high-quality sesame seeds.🌾 నువ్వుల నూనె అనేది నాణ్యమైన నువ్వుల నుండి తీసిన సంప్రదాయ సుగంధ వంట నూనె.
🌿 Cold-pressed using wooden churners (Ganuga), retaining nutrients and natural aroma.🌿 గానుగా పద్దతిలో తీయడం వల్ల పోషక విలువలు మరియు సహజ సువాసన చెడకుండా నిలుస్తాయి
🍛 Used in cooking, pickles, podis, ayurvedic preparations & temple offerings.🍛 వంటల్లో, ఉరగాయల్లో, పప్పు పొడుల్లో, ఆయుర్వేద మందులలో మరియు దేవాలయ ప్రసాదాలలో విస్తృతంగా వాడతారు.
💪 Rich in healthy fats, antioxidants, and supports joint, heart & skin health.💪 ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి, జాయింట్స్, గుండె మరియు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
🏡 Sourced directly from farmers and packed hygienically for purity and freshness.🏡 రైతుల నుండి నేరుగా సేకరించి, శుభ్రంగా ప్యాక్ చేసి స్వచ్ఛత మరియు తాజాదనాన్ని నిలుపుకుంటూ మీ ఇంటికి పంపబడుతుంది.

Sesame Oil (నువ్వుల నూనె) 1Ltr, Nuvvula nuney

SKU: CULVERMANA0054
₹783.00 Regular Price
₹652.50Sale Price
Quantity
    bottom of page